🏠 www.rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 07 November 2026, 12:09 pm Posted by : RK SAKSHI

*మఠంపల్లి మోడల్ స్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం* బి. శంకర్ నాయక్, ప్రిన్సిపల్, తెలంగాణ మోడల్ స్కూల్, మఠంపల్లి.

News Image

మఠంపల్లి, నవంబర్ 7

మఠంపల్లి తెలంగాణ మోడల్ స్కూల్‌లో గంటల ప్రాతిపదికన (Hourly Basis) పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి. శంకర్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
• విభాగం: హిందీ ఉపాధ్యాయులు (6 నుండి 10వ తరగతి వరకు బోధించుటకు)
• దరఖాస్తు విధానం: ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటా మరియు సంబంధిత ధృవపత్రాలతో నేరుగా పాఠశాల కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలి.
• చివరి తేదీ: ఈ నెల 10వ తేదీ (మంగళవారం) సాయంత్రం లోపు.
• పూర్తి వివరాలకు 9704232375 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.

🏠 Home