*తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.* *ఈ దీపావళి ప్రజల జీవితాల లో వెలుగులు నింపాలి.* తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్
*(సూర్యాపేట జిల్లా, నవంబర్ 7)* తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ శనివారం తన రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి అనేది చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అని, చెడుపై మంచి విజయానికి ప్రతీక అని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ వెలుగుల పండుగ మీ జీవితంలో సుఖం, సంతోషం, శాంతి, సిరిసంపదలు తీసుకురావాలని కోరుకుంటున్నానని తెలిపారు. చీకటిని తొలగించి వెలుగును నింపే ఈ పవిత్ర పండుగ రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం,...