Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.* *ఈ దీపావళి ప్రజల జీవితాల లో వెలుగులు నింపాలి.* తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్

Author
Posted By RK SAKSHI
| 07 Nov 2026, 07:13 PM | TELANGANA
*తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.*    *ఈ దీపావళి ప్రజల జీవితాల లో వెలుగులు నింపాలి.*     తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్

*(సూర్యాపేట జిల్లా, నవంబర్ 7)*

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ శనివారం తన రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి అనేది చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అని, చెడుపై మంచి విజయానికి ప్రతీక అని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ వెలుగుల పండుగ మీ జీవితంలో సుఖం, సంతోషం, శాంతి, సిరిసంపదలు తీసుకురావాలని కోరుకుంటున్నానని తెలిపారు. చీకటిని తొలగించి వెలుగును నింపే ఈ పవిత్ర పండుగ రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సమృద్ధిని ప్రసాదించాలని కోరారు. ప్రజలు వెలుగు ఇంటింటా ప్రకాశిస్తూ ప్రేమ, స్నేహ, సౌభ్రాతృత్వంతో జీవించాలని, భేదభావం లేకుండా అందరినీ కలుపుకుని పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పండుగను సురక్షితంగా, పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరారు. ఈ దీపావళి ప్రతి ఇంటా సంతోషం నింపాలని, రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు, జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రావణ్ కుమార్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు, దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి, వెన్న శ్రీనివాస్ రెడ్డి, అయితే గాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, బానోతు జానీ నాయక్, కొత్తపెళ్లి వెంకన్న, ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, రాపర్తి జానయ్య గౌడ్, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.